ఎంఎస్పీ లూటీ కాలిక్యులేటర్‌ను ఆవిష్కరించిన సంస్థ?
Sakshi Education
దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కంటే తక్కువ ధరకు పంటలను అమ్ముకొని రైతులు ఎంత నష్టపోతున్నారో ఇక సులువుగా తెలుసుకోవచ్చు.
ఇందుకోసం జైకిసాన్ ఆందోళన్ అనే సంస్థ ఒక ప్రత్యేక క్యాలిక్యులేటర్‌ను మార్చి 18న ఆవిష్కరించింది. దీనికి ‘కనీస మద్దతు ధర లూటీ క్యాలిక్యులేటర్’ అని పేరుపెట్టింది.
ఆర్బీకే చానల్ ప్రారంభం
రైతులకు అన్ని విధాలా తోడుగా ఉండేలా రూపొందించిన ఆర్బీకే చానల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 18న ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... రైతులకు చాలా విషయాల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం గురించి తెలియజెపుతూ నిరంతరం సమాచారం ఇచ్చేందుకు ఈ చానల్ ఉపయోగపడుతుందన్నారు. ఏ రైతుకు ఏ సందేహం వచ్చినా టోల్ ప్రీ నంబర్ 155251కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కనీస మద్దతు ధర లూటీ క్యాలిక్యులేటర్ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : జైకిసాన్ ఆందోళన్ సంస్థ
ఎందుకు : ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పంటలను అమ్ముకొని రైతులు ఎంత నష్టపోతున్నారో తెలుసుకొనేందుకు

Published date : 20 Mar 2021 03:45PM