Skip to main content

ఎంఎస్‌ఎంఈల కోసం ఎస్‌బీఐ అభివృద్ధి చేస్తున్న ప్రత్యేక పోర్టల్?

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ)ల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ‘భారత్ క్రాఫ్ట్’ పేరుతో పత్యేక ఈ-కామర్స్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఎండీ సీఎస్ శెట్టి తెలిపారు.
Current Affairs
సీఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఇంటిగ్రేట్ 2020 పేరుతో నిర్వహించిన వర్చువల్ సదస్సులో నవంబర్ 20న ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిందని ఏపీ ఎంస్‌ఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఈవో ఆర్.పవన్ మూర్తి పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత్ క్రాఫ్ట్’ పేరుతో పత్యేక ఈ-కామర్స్ పోర్టల్ అభివృద్ధి
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)
ఎందుకు : ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం...
Published date : 21 Nov 2020 05:50PM

Photo Stories