ఎల్‌ఐసీ ఎండీగా టీసీ సుశీల్ కుమార్
Sakshi Education
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) నూతన మేనేజింగ్ డెరైక్టర్‌గా దక్షిణ మధ్య జోన్ మేనేజర్ టీసీ సుశీల్ కుమార్ నియమితులయ్యారు.
ఈ పదవికి ముందు ఆయన అనేక కీలక బాధ్యతల్లో ఎల్‌ఐసీకి సేవలందించారు. రైతు బీమా, చంద్రన్న బీమా వంటి పథకాలు ఆయన ఏపీ, తెలంగాణ జోన్ మేనేజర్‌గా ఉన్న కాలంలోనే అమలయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌ఐసీ ఎండీగా టీసీ సుశీల్ కుమార్ నియమాకం
ఎవరు : టీసీ సుశీల్ కుమార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌ఐసీ ఎండీగా టీసీ సుశీల్ కుమార్ నియమాకం
ఎవరు : టీసీ సుశీల్ కుమార్
Published date : 15 Mar 2019 06:17PM