Diwali in America: దీపావళి సెలవు బిల్లు ఆమోదం
Sakshi Education
దీపావళి పండగను అమెరికాలో( USA) సెలవు దినంగా ప్రకటించాలన్న ప్రతిపాదనను న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
పాఠశాల సెలవుల క్యాలెండర్‌లోని ‘బ్రూక్లీన్ - క్వీన్స్ డే ’ స్థానంలో దీపావళి పండగను చేర్చినట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.
Published date : 27 Jun 2023 06:55PM