ఢిల్లీలో భారత్ - స్వీడన్ వ్యాపార సదస్సు
Sakshi Education
దేశ రాజధాని నగరం ఢిల్లీలో డిసెంబర్ 3న భారత్ - స్వీడన్ వ్యాపార సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... భారత్‌లో తయారీ కోసం, పెట్టుబడులకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా పేర్కొన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. భారత్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలంటూ స్వీడన్‌కు చెందిన కంపెనీలను మంత్రి ఆహ్వానించారు.
కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ 2019, సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గడిచిన 28 ఏళ్లలో పన్నుల పరంగా ఇది అతిపెద్ద సంస్కరణ.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ - స్వీడన్ వ్యాపార సదస్సు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 04 Dec 2019 05:35PM