డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సీఈవోగా నియమితులైన వ్యక్తి?
Sakshi Education
ప్రభుత్వరంగ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఎండీ, సీఈవోగా జార్జ్ యేసు వేద విక్టర్ నియమితులయ్యారు.
2021, మార్చి 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూసిన రాజేష్ త్రిపాఠి ఫిబ్రవరి 26 పదవీ విరమణ చేశారు.
దక్షిణాదిలో సీసీఐ కార్యాలయం
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రాంతీయ కార్యాలయం చెన్నైలో ఏర్పాటైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని ఫిబ్రవరి 26న ప్రారంభించారు. సీసీఐకి న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. త్వరలో ముంబై, కోల్‌కతాలో కూడా ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుతం సీసీఐ చైర్మన్‌గా అశోక్ కుమార్ గుప్తా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఎండీ, సీఈవోగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : జార్జ్ యేసు వేద విక్టర్
ఎందుకు : డీసీఐ ఎండీ, సీఈవోగా రాజేష్ త్రిపాఠి పదవీ విరమణ చేయడంతో

Published date : 27 Feb 2021 05:59PM