ది థర్డ్ పిల్లర్ పుస్తకావిష్కరణ
Sakshi Education
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రచించిన ‘ది థర్డ్ పిల్లర్’ పుస్తకాన్ని న్యూఢిల్లీలో మార్చి 27న ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తన సేవలు ఉపయోగపడతాయని భావించిన పక్షంలో, అవకాశం ఉంటే భారత్ తిరిగి వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ దాకా రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్‌గా రాజన్ సేవలందించారు. ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా ఆయన సేవలు అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది థర్డ్ పిల్లర్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది థర్డ్ పిల్లర్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 28 Mar 2019 05:30PM