ది శూద్రాస్ - విజన్ ఫర్ ఏ న్యూ పాత్ పుస్తక రచయిత?
Sakshi Education
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, శిశు సంక్షేమం కోసం నాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధురాలు ఈశ్వరీబాయి అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కొనియాడారు.
ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో ఈశ్వరీబాయి పోస్టల్ స్టాంపును హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలసి ఆయన ఆవిష్కరించారు.
ది శూద్రాస్ పుస్తక రచయిత...
ప్రముఖ రచయిత కంచ ఐలయ్య షెపర్డ్ రచించిన ‘ది శూద్రాస్ - విజన్ ఫర్ ఏ న్యూ పాత్’ పుస్తకం అమెజాన్ మార్కెట్లో రికార్డు నెలకొల్పింది. సివిల్ రైట్ కేటగిరీలో బెస్ట్ సెల్లర్‌గా ఈ పుస్తకం రికార్డుకెక్కింది. పుస్తకంలో శూద్రకులాలు ఎంత బలహీనంగా ఉన్నాయనే అంశంపై కంచ ఐలయ్య బృందం విస్తృతంగా చర్చించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది శూద్రాస్ - విజన్ ఫర్ ఏ న్యూ పాత్ పుస్తక రచయిత
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : కంచ ఐలయ్య షెపర్డ్
ఎందుకు : శూద్రకులాలు ఎంత బలహీనంగా ఉన్నాయనే అంశంపై వివరించేందుకు

Published date : 24 Feb 2021 06:19PM