దేశరక్షణ అంశాలకు ఎన్నికల కోడ్ వర్తించదు : ఈసీ
Sakshi Education
దేశ రక్షణకు సంబంధించిన అంశాలు, ప్రకటనలపై ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 27న వెల్లడించింది.
మిషన్ శక్తి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు స్పష్టం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల ప్రకటనలకు ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదని ఈసీ పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశరక్షణ అంశాలకు ఎన్నికల కోడ్ వర్తించదు
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశరక్షణ అంశాలకు ఎన్నికల కోడ్ వర్తించదు
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
Published date : 27 Mar 2019 06:37PM