Skip to main content

ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు ఉద్దేశం?

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరే సుప్రీం అని స్పష్టతనిచ్చే ‘‘ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్సీటీడీ)’’కు బిల్లుకు మార్చి 24న రాజ్యసభ ఆమోదించింది.
Current Affairs
ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంకన్నా లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే అంతిమాధికారం అని ఈ బిల్లు చెబుతుంది.

హైదరాబాద్‌లో పోకర్ణ ప్లాంట్‌...
క్వాంట్రా బ్రాండ్‌లో క్వార్జ్‌ సర్ఫేసెస్‌ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ సమీపంలోని మేకగూడ వద్ద 6,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. వార్షిక తయారీ సామర్థ్యం 86 లక్షల చదరపు అడుగులు. మార్చి 24న ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి మొదలైంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ద గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్‌సీటీడీ)కి ఆమోదం
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంకన్నా లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే అంతిమాధికారం తెలియజెప్పేందుకు
Published date : 26 Mar 2021 05:35PM

Photo Stories