చెక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత జంట?
Sakshi Education
చెక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో దివిజ్ శరణ్-శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట రన్నరప్‌గా నిలిచింది.
చెక్ రిపబ్లిక్‌లోని ప్రొస్టెజోవ్ నగరంలో సెప్టెంబర్ 12న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దివిజ్-బాలాజీ ద్వయం 2-6, 6-2, 6-10తో ‘సూపర్ టైబ్రేక్’లో డెనెక్ కొలార్-లుకాస్ రసోల్ (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన భారత జోడీకి 4,570 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 97 వేలు)తోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
పుమతో జతకట్టిన నేమార్ జూనియర్
జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ పుమతో బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్ జూనియర్ జతకట్టాడు. ఈ విషయాన్ని పూమా సెప్టెంబర్ 12న ఒక ప్రకటనలో స్వయంగా తెలిపింది. దాంతో నేమార్ ఇకపై పుమ తయారు చేసిన జెర్సీ, బూట్లను ధరించి మ్యాచ్‌ల్లో పాల్గొంటాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చెక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్ని పురుషుల డబుల్స్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : డెనెక్ కొలార్-లుకాస్ రసోల్ (చెక్ రిపబ్లిక్)
ఎక్కడ : ప్రొస్టెజోవ్ నగరం, చెక్ రిపబ్లిక్

Published date : 14 Sep 2020 05:59PM