భారత్‌కు ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్
Sakshi Education
భారత్, మలేసియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది.
మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ఏప్రిల్ 11న జరిగిన చివరి మ్యాచ్ లో భారత్ 1-0తో మలేసియాపై గెలుపొందింది. దీంతో 4-0తో సిరీస్‌ను కై వసం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, మలేసియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్ విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : భారత్
ఎక్కడ : కౌలాలంపూర్, మలేసియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, మలేసియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్ విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : భారత్
ఎక్కడ : కౌలాలంపూర్, మలేసియా
Published date : 12 Apr 2019 05:57PM