భారత్‌కి చెందిన నవ్‌జోత్ కౌర్ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్–2021లో పాల్గొనే 16 మంది సభ్యుల భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) జూన్ 17న ప్రకటించింది.
వీరిలో 8 మందికి గత ఒలింపిక్స్‌లో ఆడిన అనుభవం ఉండగా...మరో 8 మందికి ఇవే తొలి ఒలింపిక్స్.
జట్టు వివరాలు: సవిత, దీప్‌గ్రేస్ ఎక్కా, నిక్కీ ప్రధాన్, గుర్జీత్ కౌర్, ఉదిత, నిషా, నేహ, సుశీల చాను పుఖ్రాంబం, మోనిక, నవ్‌జోత్ కౌర్, సలీమ్ టెటె, రాణి రాంపాల్, నవనీత్ కౌర్, లాల్‌రెమ్‌సియమి, వందనా కటారియా, షర్మిలా దేవి.

Published date : 18 Jun 2021 06:28PM