భారత్ నుంచి హజ్ కోటా పెంపు
Sakshi Education
భారత్ నుంచి ఏటా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు.
జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సల్మాన్ ఈ మేరకు హామీ ఇచ్చారు. మక్కాకు ఒంటరిగా వెళ్లే మహిళలను లాటరీ లేకుండానే వెళ్లేందుకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. పురుషుల్లేకుండానే ఒంటరిగా వెళ్లే మహిళలను 2018లో 1,300 మందిని అనుమతించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ నుంచి హజ్ కోటా పెంపు
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ నుంచి హజ్ కోటా పెంపు
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్
Published date : 29 Jun 2019 05:57PM