Skip to main content

బూస్ట్ బ్రాండ్ అంబాసిడర్లుగా పంత్, శ్రేయాస్

గ్లాక్సో స్మిత్‌క్లయిన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్ కంపెనీ ‘బూస్ట్’ బ్రాండ్ అంబాసిడర్లుగా యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నారు.
ఈ మేరకు వారితో ఒప్పందం కుదిరినట్లు ఏప్రిల్ 18 కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే విరాట్‌కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ బూస్ట్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బూస్ట్ బ్రాండ్ అంబాసిడర్లుగా రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : గ్లాక్సో స్మిత్‌క్లయిన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్ కంపెనీ
Published date : 19 Apr 2019 05:34PM

Photo Stories