బుర్కినా ఫాసో దేశ రాజధాని నగరం ఏది?
Sakshi Education
బుర్కినో ఫాసోలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సాయుధులైన ఉగ్రవాదులు కనీసం 100 మందిని కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.
జూన్ 4న సాహెల్స్ యఘ ప్రావిన్స్‌లోని సోల్‌హాన్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు జిహాదీలే కారణమని తెలిపారు. స్థానిక మార్కెట్‌ను, పలు ఇళ్లకు వారు నిప్పంటించారని పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత అమానవీయమైనదని దేశాధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ అభిప్రాయపడ్డారు. గత అయిదేళ్లలో ఇంత భారీస్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి. సాహెల్‌లో 5,000 ఫ్రెంచ్ సైనికులు మోహరించి ఉన్నప్పటికీ ఈ ఘటన జరగింది. ఈ ప్రాంతంలో ఇటీవల జిహాదీల దాడులు పెరుగుతూ వస్తున్నాయి.
బుర్కినా ఫాసో...
రాజధాని: ఔగదౌగొ; కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
బుర్కినా ఫాసో ప్రస్తుత అధ్యక్షుడు: రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే
బుర్కినా ఫాసో ప్రస్తుత ప్రధానమంత్రి: క్రిస్టోఫ్ జోసెఫ్ మేరీ డాబిరో
అందుబాటులోకి నూతన ఈఫైలింగ్ పోర్టల్
నూతన సదుపాయాలతో రూపొందించిన కొత్త ఈఫైలింగ్(రిటర్నుల దాఖలకు) పోర్టల్ (వెబ్‌సైట్)ను ఆదాయపన్ను శాఖ జూన్ 7న ప్రారంభించింది. ప్రస్తుత పోర్టల్ http://incometaxindiaefiling.gov.in స్థానంలో http://incometax.gov.in పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. రిటర్నుల దాఖలు ప్రక్రియ సులభంగా ఉండడమే కాకుండా.. రిఫండ్‌లు వేగంగా రావడానికి వీలుగా కొత్త పోర్టల్‌ను అభివృద్ధి చేశారు.

Published date : 08 Jun 2021 07:03PM