బ్రిటన్ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్
Sakshi Education
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా జూన్ 3న లండన్ చేరుకున్నారు.
పర్యటన సందర్భంగా బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2ను టంప్ కలుసుకున్నారు. త్వరలో పదవి నుంచి దిగిపోబోతున్న బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో ట్రంప్ జూన్ 4న భేటీ అయి, చైనా సంస్థ హువావే వివాదం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై చర్చించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటన్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : డొనాల్డ్ ట్రంప్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటన్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : డొనాల్డ్ ట్రంప్
Published date : 04 Jun 2019 05:30PM