బీసీ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, డెరైక్టర్ల ప్రమాణ స్వీకారం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, 672 మంది డెరైక్టర్లు డిసెంబర్ 17న ప్రమాణస్వీకారం చేశారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంతి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇండో అమెరికన్‌కు కీలక పదవి...
వైట్‌హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ఇండో అమెరికన్ వేదాంత్ పటేల్ ను ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబెడైన్ ఎంపిక చేశారు. ప్రస్తుతం బెడైన్ ప్రమాణస్వీకారోత్సవ కమిటీ సీనియర్ ప్రతినిధిగా పటేల్ వ్యవహరిస్తున్నారు. గతంలో ఇండో అమెరికన్ నేత ప్రమీలా జైపాల్‌కు పటేల్ కమ్యూనికేషన్ డెరైక్టర్‌గా వ్యవహరించారు.

Published date : 23 Dec 2020 06:06PM