అతి పిన్న వయస్సు ప్రధానిగా సనా మారిన్
Sakshi Education
ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు ప్రధానిగా ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్(34) రికార్డు నెలకొల్పారు. ఫిన్లాండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ఆమె నూతన ప్రధానిగా ఎంపికయ్యారు.
అంటీ రిన్నే ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సనాను సోషల్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రధాని పదవి అధిష్టించిన మహిళగా సనా రికార్డులకెక్కారు.
సనా మారిన్ కంటే ముందు ఉక్రెరుున్ ప్రధాని ఓలెక్సీ హాంచరుక్(35) అత్యంత పిన్న వయస్సులో ప్రధాని పదవి దక్కించుకున్న మహిళగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతి పిన్న వయస్సు ప్రధానిగా రికార్డు
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్(34)
ఎక్కడ : ప్రపంచంలోనే

Published date : 10 Dec 2019 06:17PM