Skip to main content

అస్పృశ్యుని యుద్ధగాథ పుస్తక ఆవిష్కరణ

దళిత ఉద్యమ నేత డాక్టర్ కత్తి పద్మారావు రచించిన ‘ఒక అస్పృశ్యుని యుద్ధగాథ’ పుస్తకాన్ని యూపీఎస్సీ సభ్యుడు ప్రొఫెసర్ కె.ఎస్.చలం ఆవిష్కరించారు.
Current Affairsవిజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నవంబర్ 24న జరిగిన ఈ కార్యక్రమంలో ఎ.ఎస్.చలం మాట్లాడుతూ... దేశంలో అసృ్పశ్యతకు గురై యుద్ధ వీరులుగా మారి విజయాన్ని సాధించిన ఎంతో మంది చరిత్రలే యుద్ధగాధ పుస్తకమన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అణచివేతలను అధిగమించేందుకు అణగారిన వర్గాలు ఉద్యమించాలన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఒక అస్పృశ్యుని యుద్ధగాథ పస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : యూపీఎస్సీ సభ్యుడు ప్రొఫెసర్ కె.ఎస్.చలం
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 25 Nov 2019 05:46PM

Photo Stories