ఆసియా చెస్‌లో శ్రీశ్వాన్‌కు రెండు స్వర్ణాలు
Sakshi Education
ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ ప్లేయర్ శ్రీశ్వాన్‌కు రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం లభించాయి.
శ్రీలంకలోని వాస్కదువా వేదికగా ఏప్రిల్ 10న జరిగిన ఈ టోర్నీలో అండర్-14 బాలుర వ్యక్తిగత విభాగంలో శ్రీశ్వాన్ చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు క్లాసికల్ టీమ్ కేటగిరీలో స్వర్ణాన్ని కై వసం చేసుకున్న శ్రీశ్వాన్... ర్యాపిడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకా న్ని సాధించాడు. అండర్-8 బాలుర విభాగంలో మేకల మహేంద్ర తేజ రన్నరప్‌గా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : శ్రీశ్వాన్
ఎక్కడ : వాస్కదువా, శ్రీలంక
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : శ్రీశ్వాన్
ఎక్కడ : వాస్కదువా, శ్రీలంక
Published date : 12 Apr 2019 05:56PM