ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపికకు పసిడి పతకం
Sakshi Education
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల రికర్వ్‌లో భారత స్టార్ ఆర్చర్, ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ దీపిక కుమారి బంగారు పతకం సాధించింది.
మరో అమ్మాయి అంకిత భగత్ రజతం చేజిక్కించుకుంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఇద్దరి మధ్య నవంబర్ 28న జరిగిన రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక 6-0తో ఆరో సీడ్ అంకితను ఓడించింది. దీంతో భారత్‌కు రెండో ఒలింపిక్స్ కోటా బెర్తు ఖాయమైంది.
మహిళల కంటే ముందుగా పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్ ఒలింపిక్స్ కోటా బెర్తు సాధించారు. ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా వీరు టోక్యోకు అర్హత పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల రికర్వ్‌లో పసిడి పతకం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : దీపిక కుమారి
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్

Published date : 29 Nov 2019 05:37PM