అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు 27 దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి (ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అలయెన్స్)గా ఏర్పాటయ్యాయి.
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఫిబ్రవరి 5న ఈ కూటమి ప్రారంభమైంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, నెదర్లాండ్‌స, గ్రీస్ తదితర దేశాలు ఈ కూటమిలో సభ్య దేశాలుగా చేరాయి. మత స్వాతంత్యాన్న్రి గౌరవించి, పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని కూటమిలోని సభ్య దేశాలు ప్రతినబూనాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : 27 దేశాలు
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : 27 దేశాలు
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు
Published date : 07 Feb 2020 05:48PM