ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ జగనన్న కాలనీలు
Sakshi Education
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని 2020, ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ జయంతి రోజుకు వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 20న తెలిపారు.
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్నందున ఉగాది(2020, మార్చి 25) రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదని పేర్కొన్నారు.
వైఎస్సార్ జగనన్న కాలనీలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మార్చి 20న జీవో జారీ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ జగనన్న కాలనీలు
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

Published date : 21 Mar 2020 06:00PM