Skip to main content

అమెరికాలో జడ్జిగా ఎంపికైన తొలి ముస్లిం–అమెరికన్‌?

అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముస్లిం–అమెరికన్‌ వ్యక్తి ఫెడరల్‌ జడ్జిగా ఎంపికయ్యారు.
Current Affairs
దీనికి సంబంధించి 81–16 ఓట్లతో సెనెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికా మొట్టమొదటి ముస్లిం–అమెరికన్‌ ఫెడరల్‌ జడ్జిగా పాకిస్తాన్‌ సంతతికి చెందిన జహీద్‌ ఖురేషీ (46) నియమితులయ్యారు. న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఆయన విధులు నిర్వహించనున్నారు. సెనెట్‌ ఇందుకు 81–16 ఓట్లతో ఆమోదం తెలిపింది. 2019లో ఖురేషీ న్యూజెర్సీలోని ఓ కోర్టుకు మేజిస్ట్రేట్‌గా ఎంపికయ్యారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అమెరికాలో జడ్జిగా ఎంపికైన తొలి ముస్లిం–అమెరికన్‌?
ఎప్పుడు :జూన్ 11
ఎవరు :పాకిస్తాన్‌ సంతతికి చెందిన జహీద్‌ ఖురేషీ
ఎందుకు:ఖురేషీనియామకానికి సంబంధించి 81–16 ఓట్లతో సెనెట్‌ ఆమోదం తెలిపినందున..
Published date : 12 Jun 2021 06:53PM

Photo Stories