Skip to main content

అమెరికా క్షిపణి ప్రయోగం విజయవంతం

అమెరికా చేపట్టిన మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది.
అమెరికాలోని లాస్‌ఏంజెలెస్ సమీపంలో గల సాన్ నికొలస్ దీవి నుంచి ఆగస్టు 19న ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. భూమిపై నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని తెలిపింది.  అయితే, ఈ క్షిపణిలో అణ్వాయుధాలు లేవని పేర్కొంది.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి : మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
 ఎప్పుడు  : ఆగస్టు 19
 ఎవరు  : అమెరికా రక్షణ శాఖ
 ఎక్కడ  : సాన్ నికొలస్ దీవి, లాస్‌ఏంజెలెస్, అమెరికా
Published date : 21 Aug 2019 06:08PM

Photo Stories