అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాన్ బోల్టన్‌కు ఉద్వాసన
Sakshi Education
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) జాన్ బోల్టన్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్వాసన పలికారు.
ఈ విషయాన్ని సెప్టెంబర్ 10న ట్రంప్ వెల్లడించారు. ఉగ్రసంస్థ తాలిబన్ ప్రతినిధులతో క్యాంప్ డేవిడ్‌లో రహస్యంగా భేటీ కావాలన్న ట్రంప్ నిర్ణయాన్ని బోల్టన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ విషయమై ఇరువురి మధ్య వాడీవేడీ వాదనలు జరగడంతో బోల్టన్‌ను తప్పించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) జాన్ బోల్టన్‌కు ఉద్వాసన
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) జాన్ బోల్టన్‌కు ఉద్వాసన
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Published date : 11 Sep 2019 05:22PM