అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి వెలుగు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో 2019, అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారభించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెప్టెంబర్ 28న వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఇంటి వద్దకే పాలన అందించేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులతో పాటు అందరికీ ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019, అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించేందుకు

Published date : 30 Sep 2019 05:55PM