Skip to main content

ఆక్స్‌ఫర్డ్ హిందీ పదంగా నారీ శక్తి

2018 ఏడాది హిందీ పదంగా ‘నారీ శక్తి’ ని ఆక్స్‌ఫర్డ్ ప్రక టించింది.
జైపూర్‌లో జరిగిన ‘జైపూర్ సాహితీ వేడుక’లో ఆక్స్‌ఫర్డ్ జనవరి 26న ఈ ప్రకటన చేసింది. సంస్కృతం నుంచి నారీ శక్తి అనే పదం ఆవిర్భవించింది. మహిళలు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆక్స్‌ఫర్డ్ 2018 హిందీ పదం
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : నారీ శక్తి
Published date : 29 Jan 2019 05:29PM

Photo Stories