Skip to main content

ఐటా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు?

అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు అనిల్ జైన్ ఎన్నికైయ్యారు.
Current Affairs
ఈ మేరకు సెప్టెంబర్ 6న జరిగిన ‘ఐటా’ వార్షిక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మధ్యప్రదేశ్ టెన్నిస్ సంఘం (ఎంపీటీఏ) అధ్యక్షుడిగా ఉన్న అనిల్ ధూపర్‌ను సెక్రటరీ జనరల్‌గా... భారత మాజీ డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్‌ను కోశాధికారిగా ఎన్నికయ్యారు. వీరు 2024 వరకు ఆ పదవుల్లో కొనసాగనున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అధ్యక్షుడిగా ఎన్నకైన రాజ్యసభ సభ్యుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : అనిల్ జైన్
Published date : 07 Sep 2020 09:30PM

Photo Stories