ఐసీసీ జనరల్ కౌన్సెల్‌గా జొనాథన్ హాల్
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జనరల్ కౌన్సెల్, ప్రధాన కార్యదర్శిగా జొనాథన్ హాల్ నియమిస్తున్నట్ల ఆగస్టు 22న ఐసీసీ ప్రకటించింది.
ఫుట్‌బాల్, రగ్బీ, టెన్నిస్, గోల్ఫ్ తదితర క్రీడావిభాగాల్లో హాల్‌కు 27 ఏళ్ల అనభవం ఉందని తెలిపింది. ఇంటర్నేషనల్ అండ్ యూకే స్పోర్‌ట్స ఆర్గనైజేషన్స్, యూఈఎఫ్‌ఏ, ది ఫుట్‌బాల్ అసోసియేషన్, రగ్బీ ఫుట్‌బాల్ యూని యన్(ఆర్‌ఎఫ్‌యు) తదిరత క్రీడా సంస్థల్లో అతను పనిచేసినట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ జనరల్ కౌన్సెల్, ప్రధాన కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : జొనాథన్ హాల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ జనరల్ కౌన్సెల్, ప్రధాన కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : జొనాథన్ హాల్
Published date : 23 Aug 2019 05:43PM