ఐసీసీ అధ్యక్షునిగా అనిల్ కుంబ్లే
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెట్ కమిటీ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు.
ఈ మేరకు దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశాల్లో కుంబ్లే ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్లు మార్చి 2న ఐసీసీ ప్రకటించింది.దీంతో ఐసీసీ అధ్యక్ష పదవిలో కుంబ్లే మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కుంబ్లే తొలిసారి 2012లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ నుంచి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ క్రికెట్ కమిటీ అధ్యక్షుడి నియామకం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : అనిల్ కుంబ్లే
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ క్రికెట్ కమిటీ అధ్యక్షుడి నియామకం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : అనిల్ కుంబ్లే
Published date : 04 Mar 2019 06:11PM