ఐఓటీసీ 23వ సమావేశాలు ప్రారంభం
Sakshi Education
హైదరాబాద్‌లో ఇండియన్ ఓషియన్ ట్యూనా కమిషన్ (ఐఓటీసీ) 23వ అంతర్జాతీయ సమావేశాలు జూన్ 17న ప్రారంభమయ్యాయి.
ఈ సమావేశాల్లో ట్యూనా చేపల వ్యాపారంపై 31 దేశాలకు చెందిన ప్రతినిధులు చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి రజని సిఖ్రీ సిబాల్ మాట్లాడుతూ.. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో 6.3 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. భారత్ నుంచే 20 శాతం ట్యూనా చేపల ఉత్పత్తి జరుగుతున్నట్లు ఐఓటీసీ పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ ఓషియన్ ట్యూనా కమిషన్ (ఐఓటీసీ) 23వ అంతర్జాతీయ సమావేశాలు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 17
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ ఓషియన్ ట్యూనా కమిషన్ (ఐఓటీసీ) 23వ అంతర్జాతీయ సమావేశాలు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 17
ఎక్కడ : హైదరాబాద్
Published date : 18 Jun 2019 05:39PM