ఐఈసీ చైర్మన్‌గా సురేశ్ చిట్టూరి
Sakshi Education
ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) చైర్మన్‌గా శ్రీనివాస ఫార్మ్స్ మేనేజింగ్ డెరైక్టర్ సురేశ్ చిట్టూరి నియమితులయ్యారు.
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో సెప్టెంబర్ 26న జరిగిన ఐఈసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐఈసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న మొదటి ఆసియా వ్యక్తిగా సురేశ్ గుర్తింపు పొందనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : సురేశ్ చిట్టూరి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : సురేశ్ చిట్టూరి
Published date : 28 Sep 2019 05:36PM