అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు ఆమోదం
Sakshi Education
అమెరికా నుంచి 73 వేల అధునాతన రైఫిళ్లను రెఫిళ్లను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2న ఆమోదం తెలిపింది.
సిగ్ సూయేర్ అని పిలవబడే ఈ రైఫిళ్లను 3,600 కిలోమీటర్లు ఉన్న చైనా సరిహద్దు ప్రాంతంలోని భద్రతా బలగాలకు ఇవ్వనున్నారు. వీటిని ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఉపయోగించనున్నారు.
సిమిపై నిషేధం కొనసాగింపు
ఉగ్రవాద సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై మరో ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సంస్థ సభ్యుల పాత్ర ఉన్నట్లు భావిస్తున్న 58 కేసుల వివరాల్ని హోం శాఖ ఫిబ్రవరి 1న వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : కేంద్రప్రభుత్వం

Published date : 04 Feb 2019 06:26PM