51 మంది మహిళలు దర్శించుకున్నారు
Sakshi Education
రుతుస్రావ వయసులో ఉన్న 51 మంది మహిళలు ఇప్పటివరకూ శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
కేరళ ప్రభుత్వం జనవరి 18న సుప్రీంకోర్టు ధర్మాసనానికి అఫిడవిట్‌ను సమర్పించింది. కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హన్సరియా వాదిస్తూ.. స్వామివారి దర్శనం కోసం రుతుస్రావ వయసులో ఉన్న 7,564 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 51 మంది దర్శనం చేసుకున్నారన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: రుతుస్రావ వయసులో ఉన్న 51 మంది మహిళలు శబరిమలలోని అయ్యప్పస్వామి దర్శనం
ఎవరు: మహిళలు
ఎక్కడ: శబరిమల
క్విక్ రివ్యూ :
ఏమిటి: రుతుస్రావ వయసులో ఉన్న 51 మంది మహిళలు శబరిమలలోని అయ్యప్పస్వామి దర్శనం
ఎవరు: మహిళలు
ఎక్కడ: శబరిమల
Published date : 19 Jan 2019 07:50PM