Skip to main content

29 September Daily Current Affairs in Telugu: 29 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
29 September Daily Current Affairs in Telugu
29 September Daily Current Affairs in Telugu

1. నేపాలీ పర్వతారోహకుడు కమిరిటా షెర్పా(53) ఎనిమిది వేల మీటర్లు పైబడి ఎత్తయిన పర్వత శిఖరాలను 42సార్లు అధిరోహించి  41 పర్యాయాలు అధిరోహించిన మరో ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిమ్స్‌ పుర్జా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.

2.  తైవాన్‌ తొలిసారిగా స్వ‌దేశీ జలాంతర్గామిని తయారుచేసుకుంది. కొత్త జలాంతర్గామికి హైకున్‌ అని పేరుపెట్టారు.

Daily Current Affairs in Telugu: 28 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో  శివ నర్వాల్, అర్జున్‌ సింగ్‌ చీమా, సరబ్‌జోత్‌ సింగ్‌లతో కూడిన భారత బృందం  స్వర్ణ పతకం సాధించారు.

4. ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌ (అశ్వ క్రీడలు)లో డ్రెసాజ్‌ వ్యక్తిగత విభాగంలో అనూష్‌ అగర్‌వల్లా కాంస్య పతకం సాధించాడు. 

5. ఆసియా క్రీడల్లో వుషు క్రీడాంశంలో  భారత క్రీడాకారిణి రోషిబినా దేవి   60 కేజీల సాండా ఈవెంట్‌ ఫైనల్లో 0–2తో ఓడిపోయి రజత పతకం కైవసం చేసుకుంది.

Daily Current Affairs in Telugu: 27 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 30 Sep 2023 12:23PM

Photo Stories