Daily Current Affairs in Telugu: 22 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
Sakshi Education
వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్ధుల కోసం సాక్షి ఎడ్యుకేషన్ అందించే డైలీ కరెంట్ అఫైర్స్.
1. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం సొంతం చేసుకుంది.
2. ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు.
Daily Current Affairs in Telugu: 18 సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్
3. ‘నారీ శక్తి వందన్ అధినియమ్’కు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు.. వ్యతిరేకంగా రెండు ఓట్లు పడ్డాయి.
4. నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్‌బీఏ జీఆర్) గుర్తింపు లభించింది.
Daily Current Affairs in Telugu: 16 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
Published date : 25 Sep 2023 09:57AM