2021 డిసెంబర్‌లో గగన్‌యాన్ ప్రాజెక్టు
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ ప్రాజెక్టును 2021, డిసెంబర్‌లోగా చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ జనవరి 11న వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకిపంపే ముగ్గురు వ్యోమగాముల్లో ఒక మహిళా వ్యోమగామి కూడా ఉంటుందని తెలిపారు. ఈ వ్యోమగాములకు పాథమిక శిక్షణ భారత్‌లో, ముఖ్య శిక్షణ రష్యా లేదా ఇతర దేశాల్లో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు చంద్రయాన్-2ను2019, ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు శివన్ చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 డిసెంబర్‌లో గగన్‌యాన్ ప్రాజెక్టు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 డిసెంబర్‌లో గగన్‌యాన్ ప్రాజెక్టు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్
Published date : 12 Jan 2019 06:08PM