Chabahar port: చాబహార్ పోర్టుకు సంబంధించిన నిబంధనలు తొలగింపు
ఈ పోర్టుకు సంబంధించిన వివాదాలను విదేశీ న్యాయస్థానాల్లో తేల్చుకోవాలన్న నిబంధనను తొలగించాయి. ఇరు దేశాల మధ్య ఈ పోర్టుకు సంబంధించిన దీర్ఘకాలిక ఒప్పందం జరగడంలో ఈ నిబంధన ప్రధాన అడ్డంకిగా మారింది. చాబహార్ పోర్టు వివాదాలను విదేశీ కోర్టులకు తీసుకెళ్లాలని మేము అనుకోవడం లేదు.
Fukushima Released Radioactive water: ఫ్యుకుషిమా జపాన్ అణు జలాల సముద్రంలోకి విడుదల
కానీ, ఇన్వెస్టుమెంట్లు, ఇతర సెటిల్మెంట్లకు సంబంధించిన వివాదాలను మాత్రమే అక్కడ పరిష్కరించుకొంటాము అని టెహ్రాన్ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల ఇరాన్ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉండదు. ఇరు దేశాలు వివాదాలను ఐరాస అంతర్జాతీయ వ్యాపారం చట్టంలోని నిబంధనలు ప్రకారమే పరిష్కరించుకోనున్నాయి.