Skip to main content

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అవార్డు

ఇంధన పొదుపులో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పురస్కారానికి ఎంపికైంది.
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

విమానాశ్రయాల విభాగంలో కేంద్ర విద్యుత్, ఇంధన మంత్రిత్వ శాఖ ఈ మేరకు శంషాబాద్‌ విమానాశ్రయానికి 2021 సంవత్సరానికి జాతీయ ఇంధన పొదుపు పురస్కారాన్ని ఢిల్లీలో అందజేసింది,. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ జీఎంఆర్‌ ప్రతినిధులకు అందజేశారు.

Published date : 17 Dec 2021 05:31PM

Photo Stories