Skip to main content

IIFA Awards winners: మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక ఐఫా పురస్కారం.. ఏ విభాగంలో అంటే?

మెగాస్టార్ చిరంజీవికి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) 2024 పురస్కారాల్లో 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' గౌరవం దక్కింది. ఈ వేడుక అబుధాబిలో జరిగింది.
Chiranjeevi honored with Outstanding Achievement in Indian Cinema award   Chiranjeevi receiving Outstanding Achievement award at IIFA 2024  Megastar Chiranjeevi honoured with Outstanding Achievement for Indian cinema award at IIFA 2024

ఈ వేడుక అబుధాబిలో జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ స్టార్ సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారాన్ని బాలకృష్ణ-వెంకటేశ్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు. 
 
ఈ అవార్డు వ‌చ్చింది వీరికే..!
ఉత్తమ సినిమా - జైలర్
ఉత్తమ నటుడు - నాని(దసరా చిత్రం)
ఉత్తమ నటుడు - విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నటి - ఐశ్వర్యరాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ దర్శకుడు - మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2)

Mithun Chakraborty: మిథున్‌ చక్రవర్తికి 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు'

ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్ - ఎస్జే సూర్య (మార్క్ ఆంటోని)
ఉత్తమ విలన్ - షైన్ టాక్ చాకో (దసరా)
ఉత్తమ సహాయ నటుడు - జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సినిమాటోగ్రాఫీ - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

ఉత్తమ సాహిత్యం - హుకుం (జైలర్)
ఉత్తమ గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ గాయని - శక్తి శ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్ - అర్జున్ రాధాకృష్ణన్ (మలయాళం)
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - ప్రియదర్శన్ (దర్శకుడు)

వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ - సమంత
గోల్డెన్‌ లెగసీ అవార్డు - బాలకృష్ణ
ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్‌ (కన్నడ) - రిషబ్‌ శెట్టి

Chiranjeevi: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి చోటు.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ఈయ‌నే..

Published date : 30 Sep 2024 02:53PM

Photo Stories