Skip to main content

Best Sports Business Leader award: బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్‌గా జై షా

2023 సంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్‌గా జై షా ఎంపికయ్యాడు.
Jai Shah, Best Sports Business Leader 2023  Jay Shah wins the Best Sports Business Leader award   2023 Sports Business Leader
Jay Shah wins the Best Sports Business Leader award

 ఈ అవార్డును కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (CII) ప్రకటించింది. స్పోర్ట్స్‌ బిజినెస్‌ అవార్డ్స్‌లో భాగంగా ఈ అవార్డును ప్రతి ఏటా ప్రకటిస్తారు. షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, డాక్టర్‌ సమంత కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

French Civilian Award: ఇస్రో శాస్త్రవేత్త లలితాంబికకు ఫ్రెంచ్‌ పురస్కారం

Published date : 06 Dec 2023 09:25AM

Photo Stories