Skip to main content

CUET PG 2023 : పరీక్ష షెడ్యూల్‌ ఇదే.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇలా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష పీజీ (CUET-PG 2023) నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.
cuet pg 2023 telugu news
CUET PG 2023

CUET PG 2023 కు దరఖాస్తులు మార్చి 20వ తేదీ నుంచే ప్రారంభంకానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 20న రాత్రి నుంచి ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని యూజీసీ(UGC) ఛైర్మన్‌ మామిడాల జగదీశ్‌ కుమార్ తెలిపారు.

Also Read: CUET to be conducted twice a year from 2023!!

ఈ పరీక్షకు అభ్యర్థుల అర్హత, పరీక్ష కేంద్రాలు, పరీక్ష ఫీజు, సమయం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మొద‌లైన‌ పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు.

ఎంపిక విధానంకంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానంఆన్‌లైన్‌ ద్వారా.

CUET PG 2023 ముఖ్య‌మైన తేదీలు ఇవే..

CUET PG 2023 details news telugu
Published date : 20 Mar 2023 07:23PM

Photo Stories