Skip to main content

BDS: బీడీఎస్‌ కనీ్వనర్‌ సీట్లకు నోటిఫికేషన్‌

Notification for BDS Convener seats
Notification for BDS Convener seats

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బీడీఎస్‌ కనీ్వనర్‌ కోటా సీట్ల వెబ్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం మాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దంత కళాశాలల్లో బీడీఎస్‌ కనీ్వనర్‌ కోటా సీట్లకు ఇప్పటికే రెం డు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయిందని, కనీ్వనర్‌ కోటలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్‌ అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 5వ తేదీ మధ్యా హ్నం 3  నుంచి వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసు కోవాల ని సూచించింది. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్‌ అయి జాయిన్‌ కాకపోయినా, చేరి డిస్‌ కం టిన్యూ చేసినా, ఆల్‌ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది.  
 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

 

Published date : 05 Apr 2022 05:30PM

Photo Stories