Skip to main content

CBSE Exams Schedule 2023 : సీబీఎస్‌ఈ 10,12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల పూర్తి షెడ్యూల్ ఇదే.. ఈ సారి మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ) 10, 12వ త‌ర‌గతుల ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ తేదీల‌ను డిసెంబ‌ర్ 29వ తేదీన ప్ర‌క‌టించింది.
cbse exam schedule 2023
CBSE 10, 12th Exam Schedule 2023

ఈ ప‌రీక్ష‌లు ఫిబ్రవరి 15వ తేదీన‌ నుంచి  నిర్వహించనున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 21 వరకు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్నారు. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు జ‌రుగుతాయి. 

సీబీఎస్‌ఈ 10,12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..

Published date : 30 Dec 2022 01:03PM
PDF

Photo Stories