విభిన్న మార్గాల ద్వారా.. కోడింగ్ స్కిల్స్ పెంచుకునేలా..
Sakshi Education
కోడింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచుకునే క్రమంలో విద్యార్థులు కేవలం అకడమిక్స్‌కు, ల్యాబ్స్‌కే పరిమితం కాకుండా.. అందుబాటులో ఉన్న విభిన్న మార్గాలను అన్వేషించాలి. వాటిద్వారా అవసరమైన నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు కృషి చేయాలి. ప్రస్తుతం పలు ఆన్‌లైన్ మార్గాల ద్వారా ఉచితంగా కోడింగ్ నేర్చుకునే సదుపాయం అందుబాటులో ఉంది. వీటిని సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేయాలి. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి కాలేజ్‌లలో చదివే విద్యార్థులకు ఇవి అనుకూలంగా మారుతున్నాయి.
ఇంకా చదవండి: part 6: పలు సంస్థలు నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొంటూ.. కెరీర్‌లో ముందుకు..Published date : 04 Mar 2021 03:30PM