పర్యాటకకోర్సులు చేస్తే ఉపాధి అందించే వేదికలు ఇవే..
Sakshi Education
ఈ రంగంలో కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రముఖ ట్రావెల్ సంస్థలు(థామస్ కుక్, మేక్ మై ట్రిప్, కేసరి ట్రావెల్స్, యాత్రా డాట్ కామ్, ట్రావెల్ గురు తదితర) ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.
- ఇటీవల కాలంలో పలు ఎయిర్‌లైన్ సంస్థలు కూడా టూరిజం కోర్సులు పూర్తి చేసుకున్న వారిని నియమించుకుంటున్నాయి. ఈ ఎయిర్‌లైన్ సంస్థలు.. ట్రావెల్ సంస్థలతో కలిసి సంయుక్తంగా కస్టమైజ్డ్ టూర్స్‌ను నిర్వహిస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
- ప్రభుత్వ ఉద్యోగాలు: టూరిజం కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పర్యాటక శాఖ, ఐఆర్‌సీటీసీ, స్టేట్ టూరిజం కార్పొరేషన్స్‌లో వీటిని అందుకోవచ్చు.
ఇంకా చదవండి: part 4: పర్యాటక కోర్సులు చదివిన వారికి ఉపాధి కల్పనలో భారత్ స్థానం ఎంతో తెలుసా?
Published date : 24 Feb 2021 02:44PM