పలు సంస్థలు నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొంటూ.. కెరీర్‌లో ముందుకు..
Sakshi Education
ప్రస్తుతం పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు.. ‘కోడ్‌థాన్స్’ పేరిట కోడింగ్ పోటీలు నిర్వహిస్తున్నాయి. వీటికి హాజరవడం ద్వారా తమ కోడింగ్ ప్రతిభను ప్రదర్శించే వీలుంటుంది. అప్పటివరకు పొందిన నైపుణ్యాలు, ఇంకా అవసరమైన స్కిల్స్ ఏంటి? తాజా టెక్నాలజీ ట్రెండ్స్ ఏంటి అనే విషయంపైనా స్పష్టత లభిస్తుంది. దీని ఆధారంగా నైపుణ్యాలకు మరింత నగిషీలు దిద్దుకునే అవకాశం లభిస్తుంది.
ఇంకా చదవండి: part 7: కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ప్రముఖ ఐటీ సంస్థల శిక్షణ.. వీటితో వచ్చే లాభాలివే..
Published date : 04 Mar 2021 03:31PM