Skip to main content

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎంట్రన్స్ పరీక్ష విధానం ఇలా..

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎంట్రన్స్‌ను మొత్తం ఐదు విభాగాల్లో 200 ప్రశ్నలతోఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటుంది.

విభాగం ప్రశ్నలు

న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్ 30
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50
మొత్తం ప్రశ్నలు 200


ఇంకా చదవండి: part 4: హాస్పిటాలిటీ కోర్సుల కోసం ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎంట్రన్స్ ప్రిపరేషన్ సాగించండిలా..
Published date : 16 Feb 2021 04:49PM

Photo Stories